భవనంపై నుంచి దూకి బాలిక ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే ? - Vijayawada news
![భవనంపై నుంచి దూకి బాలిక ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే ? girl suicide](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14318390-1070-14318390-1643473899853.jpg)
21:34 January 29
ఆకతాయి వేధింపులతో భవనం పైనుంచి దూకి బాలిక ఆత్మహత్య
విజయవాడ భవానీపురం పరిధిలోని కుమ్మరిపాలెం సెంటర్లో దారుణం చోటుచేసుకుంది. ఆకతాయి వేధింపులు భరించలేక 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక.. అపార్ట్మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. తనను వేధిస్తున్న యువకుడి పేరు నోట్ పుస్తకంలో రాసి బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు..కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి:SELFIE VIDEO: న్యాయం జరగట్లేదన్న మనస్తాపంలో వ్యక్తి ఆత్మహత్య