తెలంగాణలోని జనగామ- యాదాద్రి మార్గంలో వంగపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
యాదాద్రి జిల్లాలో ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీ...ఇద్దరు దుర్మరణం
తెలంగాణలోని యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జిరిగింది. ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
road accident
యాదాద్రి జిల్లాలో కూడా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలేరు మండలం మంతపురి బైపాస్ వద్ద ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి :లోయలో పడ్డ బస్సు.. కానిస్టేబుల్ మృతి, మరొకరికి గాయాలు