Mulugu Road Accident: ములుగు జిల్లాలోని ఎర్రిగట్టమ్మ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను డీసీఎం వ్యాను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు... ఘటనస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. మృతిచెందిన వారు మంగపేట మండలం కోమటిపల్లి వాసులుగా గుర్తించారు.
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు మృతి - Mulugu latest updates
Mulugu Road Accident: తెలంగాణలోని ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను డీసీఎం వ్యాను ఢీకొట్టడంతో... అక్కడికక్కడే నలుగురు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
Mulugu Road Accident