విశాఖ జిల్లా పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ ఎంఎన్ఆర్ ఫార్మా యూనిట్ - 2లో అగ్ని ప్రమాదం జరిగింది. డీ-బ్లాక్‌లో సాల్వెంట్స్ పంపింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. పొగలు దట్టంగా అలముకోవడంతో.. డ్రైవర్ అస్వస్థతకు గురయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకొన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
పరవాడలోని ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం... ఒకరికి అస్వస్థత - విశాఖ లేటెస్ట్ అప్డేట్
పరవాడలోని ఎంఎన్ఆర్ ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. విషవాయవు దట్టంగా అలముకోవడంతో ప్లాంట్లో ఉన్న డ్రైవర్ అస్వస్థతకు గురయ్యాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు.
ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం