FIRE ACCIDENT: అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. కొత్తగా నిర్మిస్తున్న ఆపరేషన్ థియేటర్‌లో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఆ మంటలు ఆస్పత్రిలోని పిల్లల వార్డులోకి విస్తరించాయి. పొగ కమ్ముకోవడంతో పిల్లలు, తల్లిదండ్రులు ఆసుపత్రి నుంచి పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.
FIRE ACCIDENT: గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. బయటకు పరుగులు తీసిన జనాలు..! - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
FIRE ACCIDENT: గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. కొత్తగా నిర్మిస్తున్న ఆపరేషన్ థియేటర్‌లో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి.
గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం