ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

దీపావళి వేడుకలు.. తారాజువ్వలు పడి రెండుచోట్ల ఫర్నిచర్ దగ్ధం - vijayawada

దీపావళి వేడుకల వల్ల సంభవించిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఫర్నిచర్ అగ్నికి ఆహుతైంది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేశారు.

fire accident at vijayawada
fire accident at vijayawada

By

Published : Nov 5, 2021, 2:00 AM IST

Updated : Nov 5, 2021, 7:00 AM IST

విజయవాడ అజిత్ సింగ్ నగర్ పరిధిలో వేర్వేరుచోట్ల అగ్నిప్రమాదాలు జరిగాయి. రామకృష్ణాపురం కట్టపై ఉన్న ఫర్నిచర్ తయారీ దుకాణంపై తారాజువ్వలు పడి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో దుకాణంలోని ఫర్నిచర్ అగ్నికి ఆహుతైంది. పైపుల రోడ్డులో ఓ ఇంటిపై పాత ఫర్నిచర్ దగ్ధంకాగా.. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్ధలానికి చేరుకుని మంటలు చుట్టుప్రక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు.

Last Updated : Nov 5, 2021, 7:00 AM IST

ABOUT THE AUTHOR

...view details