చీరాలలో మహిళా పోలీసు ఆత్మహత్య.. భర్తే కారణమంటున్న కుటుంబీకులు - ఆంధ్రప్రదేశ్ న్యూస్ అప్డేట్స్

female-police
10:55 March 11
ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న భార్గవి
ప్రకాశం జిల్లా చీరాల సాల్మన్ సెంటర్‌లో మహిళా పోలీసు ఆత్మహత్య కలకలం సృష్టించింది. పట్టణంలోని 16వ వార్డు పాపరాజుతోట సచివాలయ మహిళా పోలీసుగా విధులు నిర్వర్తించిన భార్గవి.. ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. భర్త రాంబాబు వేధింపులే కారణమని పోలీసులకు కుటుంబసభ్యుల ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇదీ చదవండి:
Last Updated : Mar 11, 2021, 12:51 PM IST