Murder: తండ్రిని సుత్తితో కొట్టి చంపిన కుమారుడు.. ఎందుకంటే! - గుంటూరు జిల్లా తాజా వార్తలు
07:46 April 15
మద్యం తాగి వచ్చి గొడవ చేస్తున్నాడని హత్య
Murder: క్షణికావేశంలో ఎన్నో ఘోరాలు, నేరాలు జరుగుతున్నాయి. కోపంలో ఏం చేస్తున్నారో తెలియక.. రక్త సంబంధం కూడా మరిచిపోయి కన్నవాళ్లను కడతేరుస్తున్నారు. ఇలాంటి ఘటనే గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగింది. మద్యం తాగి వచ్చి గొడవ చేస్తున్నాడని తండ్రి కోటేశ్వరరావు(52)ను సుత్తితో కొట్టి హత్య చేశాడు కుమారుడు. పొన్నూరులోని 14వ వార్డులో ఈ ఘటన జరిగింది.
ఇదీ చదవండి: HIGH COURT: కోర్టు ధిక్కరణ కింద... ఆ తహసీల్దార్‌కు ఆరు నెలల జైలు శిక్ష