కడప జిల్లా సిద్ధవటం మండలం పాలకొండ్రాయునిపల్లిలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆస్తి వివాదంతో రెండు కుటుంబాల మధ్య సోమవారం రాత్రి గొడవ జరిగింది. అన్న సుధ వెంకటసుబ్బయ్యపై తమ్ముడు సుధారాయుడు కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన సుబ్బయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందాడు.
ఆస్తి వివాదం: కత్తితో దాడి... అన్న మృతి - Younger Brother Stabbed Latest News
ఆస్తి విషయంలో అన్నదమ్ములు ఘర్షణ పడ్డారు. కడప జిల్లా సిద్ధవటం మండలం పాలకొండ్రాయునిపల్లిలో ఈ ఘటన జరిగింది. తమ్ముడు అన్నపై కత్తితో దాడి చేశాడు. గాయాలపాలైన అన్న మరణించాడు.

ఆస్తి వివాదం : కత్తితో దాడి... అన్న మృతి