ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

గోరంట్ల మేజర్‌ కాల్వలో ఇద్దరు గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం - ఏపీ వార్తలు

Dead body found in Gorantla canal: నరసరావుపేటలోని గోరంట్ల మేజర్‌ కాల్వలో ఇద్దరు వ్యక్తులు గల్లంతు కాగా.. వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మరో మృతదేహం కోసం.. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

dead body found
dead body found

By

Published : Feb 17, 2022, 12:52 PM IST

Dead body found in Gorantla canal: గుంటూరు జిల్లా నరసరావుపేటలోని గోరంట్ల మేజర్‌ కాల్వలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యమైంది. నకరికల్లు మండలం చల్లగుండ్ల వద్ద గల గోరంట్ల మేజర్‌ కాల్వలో.. కుంకలగుంటకు చెందిన ఇద్దరు వ్యక్తులు బుధవారం రోజు గల్లంతయ్యారు.

వారికోసం రాత్రంతా స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా.. గల్లంతైన వారిలో వర్ల శ్రీనివాసరావు మృతదేహం లభ్యమైంది. ఏడుకొండలు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఇదీ చదవండి:మామతో వివాహేతర సంబంధం.. ఏకాంతంగా ఉన్నప్పుడు కుమార్తె చూసిందని..

ABOUT THE AUTHOR

...view details