gold seized in Hyderabad airport : శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో.. అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. కువైట్ నుంచి వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలి వద్ద.. రూ.86 లక్షల విలువైన 1.64 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని పేస్టు రూపంలో చేసి నల్ల కవర్‌లో పెట్టి.. లోదుస్తులు, సాక్సులో తీసుకెళ్తుండగా అధికారులు తనిఖీలు చేశారు. బంగారాన్ని స్వాధీనం చేసుకుని.. మహిళను విచారిస్తున్నారు.
gold seized in airport: లోదుస్తుల్లో 1.64 కిలోల బంగారం.. సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు - హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్టులో బంగారం సీజ్
gold seized in Hyderabad airport :తెలంగాణలోని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు కువైట్ నుంచి వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలి వద్ద రూ.86 లక్షల విలువైన 1.64 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని పేస్టు రూపంలో చేసి నల్లకవర్‌లో పెట్టి, లోదుస్తులు, సాక్సులో తీసుకెళ్తుండగా తనిఖీ చేసి పట్టుకున్నారు.

లోదుస్తుల్లో 1.64 కిలోల బంగారం