కర్నూలు జిల్లాలో దారుణం.. ఇద్దరు మహిళల హత్య - Murder of two women
20:29 December 14
గొంతు కోసి చంపిన దుండగులు
Double Murder in Kurnool District: కర్నూలు జిల్లా పాణ్యం నియెజకవర్గంలోని ఓర్వకల్లు మండలం నన్నూరులో దారుణం జరిగింది. పొలం పనులకు వెళ్లిన ఇద్దరు మహిళలను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి చంపారు. మృతి చెందిన మహిళలు నన్నూరు గ్రామానికి చెందిన తోడికోడళ్లు రామేశ్వరి, రేణుకగా గుర్తించారు. ఓర్వకల్లు పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు మహిళలు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చదవండి: