తెలంగాణలో సంచలనం సృష్టించిన వామన్ రావు దంపతుల హత్య కేసులో నిందితుడిగా ఉన్న బిట్టు శ్రీనుకు 7 రోజుల పోలీసు కస్టడీకి మంథని కోర్టు అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్లలో హైకోర్టు దంపతులు వామన్ రావు, నాగమణిని నడిరోడ్డుపై నరికి చంపారు.
న్యాయవాదుల హత్య కేసు: పోలీస్ కస్టడీకి బిట్టు శ్రీను - బిట్టు శ్రీను
తెలంగాణ పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్లలో జరిగిన వామన్ రావు దంపతుల హత్య కేసులో నిందితుడిగా ఉన్న బిట్టు శ్రీనును వారం పాటు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో బిట్టు శ్రీను ఎ-4గా ఉన్నారు.
vamanrao case telangana