SI Video Viral: నెల్లూరు జిల్లా మర్రిపాడు ఎస్సై వెంకటరమణకు పోలీసు ఉన్నతాధికారులు ఛార్జి మెమో ఇచ్చారు. నిన్న మర్రిపాడు బస్టాండ్ సెంటర్లో... చలానా విషయంలో విద్యార్థిపై ఎస్‌ఐ దురుసుగా ప్రవర్తించటం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థిని... ఎస్‌ఐ ఈడ్చుకుని వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఎస్సై ఓవరాక్షన్.. మరి ఎస్పీ ఏం చేశారో తెలుసా..? - నెల్లూరు జిల్లా వార్తలు
SI Video Viral: మర్రిపాడులో జరిగిన ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. విద్యార్థిపై దురుసుగా ప్రవర్తించిన ఎస్సై వెంకటరమణపై చర్యలు తీసుకోవాలని.. నెల్లూరు జిల్లా ఎస్పీ ఆదేశించారు.
![ఎస్సై ఓవరాక్షన్.. మరి ఎస్పీ ఏం చేశారో తెలుసా..? Charge memo on marripadu SI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14704409-559-14704409-1646997598180.jpg)
Charge memo on marripadu SI
దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని... ఎస్పీ విజయరామారావు ఆదేశించారు. వెంకటరమణ ఎక్కడ పని చేసినా... ప్రవర్తన వివాదాస్పదంగానే ఉంటుందని పలువురు అంటున్నారు.
యువకుడిపై ఎస్సై ఓవరాక్షన్.. వెంటనే స్పందించిన ఎస్పీ.. ఛార్జి మెమో జారీ
Video Viral:నెల్లూరులో ఎస్సై వీరంగం.. వీడియో వైరల్