Car Fire: సికింద్రాబాద్ ఫ్లైఓవర్‌పై కారు దగ్ధం.. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు - car fire on flyover
![Car Fire: సికింద్రాబాద్ ఫ్లైఓవర్‌పై కారు దగ్ధం.. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు car-caught-on-fire-on-flyover-at-secunderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13773933-994-13773933-1638249360587.jpg)
10:32 November 30
కారు దగ్ధం వల్ల ఫ్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్ జామ్
Secunderabad News: సికింద్రాబాద్ పరేడ్ మైదానం ప్లైఓవర్‌పై కారు (car fire) దగ్ధమైంది. అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగడంతో ఆ మార్గంలో వెళుతున్న వాహనదారులు భయాందోళన చెందారు. కారు దగ్ధం వల్ల ప్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) ఏర్పడింది.
ఉన్నట్టుండి వాహనంలో మంటలు రావడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. వెంటనే స్పందించిన పోలీసులు ప్లైఓవర్‌పై ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. క్రేన్ సాయంతో కారును అక్కడి నుంచి తొలగించారు.
ఇదీ చూడండి:Youngster Vanished In Flood Water: వరదల్లో కొట్టుకుపోయి.. యువకుడు మృతి