హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం రేగింది. అమెరికాకు వెళ్తున్న దంపతుల బ్యాగులో లభ్యమయ్యాయి. లగేజ్ స్కానింగ్ చేస్తుండగా బ్యాగ్‌లో బుల్లెట్లు కనిపించాయి. వాటిని కలిగి ఉన్న వారిని రాష్ట్రానికి చెందిన గుంటూరు జిల్లా గురజాలకు చెందిన ప్రయాణికులుగా గుర్తించారు. విచారణ కోసం దంపతులను పోలీసులకు అప్పగించారు విమానాశ్రయం అధికారులు.
శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్లు.. గుంటూరు వాసి బ్యాగులో లభ్యం - telangana latest news
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో గుంటూరు జిల్లాకు చెందిన ప్రయాణికుల వద్ద బుల్లెట్లు కనిపించాయి. అమెరికాకు వెళ్తున్న దంపతుల బ్యాగులో బుల్లెట్లు గుర్తించిన అధికారులు.. వారిని విచారణ కోసం పోలీసులకు అప్పగించారు.
శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం
Last Updated : Mar 3, 2021, 11:44 AM IST