శిశువుల విక్రయ ముఠా అరెస్టు.. రూ.50 వేలకు శిశువును అమ్ముతుండగా.. - ఏపీ తాజా వార్తలు
18:04 October 29
గుణదలలో శిశువుల విక్రయ ముఠా అరెస్టు
Children selling gang arrest: విజయవాడలోని గుణదలలో శిశువుల విక్రయ ముఠాను ఐసీడీఎస్ అధికారులు పట్టుకున్నారు. రూ.50 వేలకు శిశువును అమ్ముతూ ముఠా... ఐసీడీఎస్ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఇప్పటివరకు నలుగురు శిశువులను విక్రయించినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. దర్యాప్తు కోసం అధికారులు ఒంగోలు, రాజమహేంద్రవరం ప్రాంతాలకు వెళ్లారు. ఈ విషయంపై గుణదల పోలీసులకు ఐసీడీఎస్ అధికారులు ఫిర్యాదు చేశారు.
ఇవీ చదవండి: