ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

నెల్లూరు జిల్లాలో ఆటోను ఢీకొట్టిన బస్సు.. 8 మందికి గాయాలు - Road accidents Road accident on national highway

Road Accident In Nellore: రోడ్డుపై వెళ్తున్న ఆటోని..ఓ బస్సు డీ కొన్న ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక జీజీహెచ్​కి తరలించారు.

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం
నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

By

Published : Dec 7, 2022, 8:13 PM IST

Road Accident in Nellore: నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకటాచలం మండలం కసుమూరు గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై వెళ్తున్న ఆటోను బస్సు ఢీకొట్టింది. ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న మనుషులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 8మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరు‌ చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను నెల్లూరు జీజీహెచ్​కి తరలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details