ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

కేరళలో ప్రమాదానికి గురైన ఏపీ యాత్రికుల బస్సు.. 18మందికి గాయాలు - కేరళలోని పతనంమిట్ట

AP Pilgrim Bus accident: శబరిమల వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఏపీకీ చెందిన బస్సు కేరళ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 18మందికి గాయాలైనట్లు సమాచారం.

AP Pilgrim Bus accident
AP Pilgrim Bus accident

By

Published : Nov 19, 2022, 12:56 PM IST

BUS ACCIDENT IN KERALA : కేరళలోని పతనంతిట్ట వద్ద రాష్ట్రానికి చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. ఏలూరు జిల్లా మాదేపల్లికి చెందిన 84 మంది భక్తులు రెండు బస్సుల్లో శబరిమల వెళ్లి...తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 18మంది గాయపడగా.. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని కొట్టాయం వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కేరళలో ప్రమాదానికి గురైన ఏపీ యాత్రికుల బస్సు

ABOUT THE AUTHOR

...view details