శింగనమలలోని చెరువులో మూడు మృతదేహాలు లభ్యం.. - అనంతపురం జిల్లా తాజా వార్తలు
DEAD BODIES
12:40 July 20
తల్లి, ఇద్దరు పిల్లల మృతదేహాలను గుర్తించిన స్థానికులు
DEAD BODIES: అనంతపురం జిల్లా శింగనమలలోని చెరువులో 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటికి తీశారు. మృతి చెందిన వారు తల్లి, ఇద్దరు పిల్లలుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఇవీ చదవండి:
Last Updated : Jul 20, 2022, 1:57 PM IST