పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు... రూ.55 లక్షలు స్వాధీనం - ఏపీ తాజా వార్తలు
పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు
19:36 March 12
పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీలు
కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీలు చేపట్టారు. వేర్వురు వ్యక్తుల వద్ద ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.55.7 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ప్రైవేటు బస్సులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శాని అనే వ్యక్తి 8.5 కేజీల గంజాయితో పట్టుబడ్డాడు. ఈ మూడు కేసుల్లో ముగ్గురుని అరెస్టు చేశారు.
ఇదీ చదవండి
Last Updated : Mar 12, 2021, 8:40 PM IST