విశాఖ జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్ గేట్ వద్ద..400 కిలోల గంజాయి పట్టుబడింది. విశాఖ మన్యం నుంచి బొలెరో వాహనంలో కొబ్బరికాయల లోడుకింద పోట్లలలో సరకు దాచి.. మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వాహనాన్ని సీజ్ చేశారు.
కారులో తరలిస్తున్న 400 కిలోల గంజాయి పట్టివేత - విశాఖ న్యూస్ అప్డేట్స్
నక్కపల్లి మండలంలో కాగిత టోల్‌గేట్ వద్ద పోలీసుల నిర్వహించిన తనిఖీల్లో 400 కిలోల గంజాయి పట్టుబడింది. ఇద్దరిని అరెస్టు చేసి కారు సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
400kgs Ganja Seized