ఇవీ చూడండి.
ఫ్యానుకే ఓటేయండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం! - విశాఖపట్నం
విశాఖ బీచ్ రోడ్డులో వైకాపా ఎంపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఎన్నికల ప్రచారం చేశారు. ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు.
విశాఖ బీచ్ రోడ్డులో వైకాపా ఎంపీ అభ్యర్థి ఎంవీవీ ప్రచారం చేశారు.