ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇదేం పంచుడు కార్యక్రమం: బహిరంగంగానే ఓటర్లకు డబ్బులు..! - విశాఖలో 36వ వార్డులో డబ్బుల పంపిణీ వార్తలు

విశాఖ నగరంలో ఓటర్ల ప్రలోభాలు యథేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి. 36వ వార్డులో వైకాపా అభ్యర్థి తరుఫున ఆమె భర్త మాసిపోగు రాజు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు. బహిరంగంగానే డబ్బులు పంపిణీ చేస్తుండడం గమనార్హం. ఈ దృశ్యలను స్థానికులు చరవాణిలో రికార్డు చేశారు.

ysrcp candidate money distribution in vishaka
ysrcp candidate money distribution in vishaka

By

Published : Mar 10, 2021, 4:52 PM IST

బహిరంగంగానే ఓటర్లకు డబ్బులు పంపిణీ

ABOUT THE AUTHOR

...view details