సెప్టెంబర్ మొదటి వారం వరకు ఉన్న బిల్లుల మొత్తం చెల్లిస్తూ ఆదేశాలిచ్చినట్లు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ డాక్టర్ ఎ.మల్లిఖార్జున తెలిపారు. 573 ఆస్పత్రులకు రూ.148.37 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. ఉద్యోగుల హెల్త్ స్కీంకు రూ.31.97 కోట్లు విడుదల చేసి ఆస్పత్రుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. 544 ఆస్పత్రులకు జులై నెల వరకు ఉన్న బకాయిలు చెల్లింపులు జరిగాయని స్పష్టం చేశారు.
ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు నిధుల విడుదల - ఆరోగ్య శ్రీకి నిధులు విడుదల తాజా వార్తలు
ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 544 ఆస్పత్రులకు జులై నెల వరకు ఉన్న బకాయిల చెల్లింపులు జరిగాయి.
ysr arogyasri fund release