కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విశాఖకు చెందిన యువతి సరికొత్తగా ప్రచారం చేస్తోంది. పౌరాణిక ప్రాసలో అభినయిస్తూ పాతకాలం నాటి పాటలు, పౌరాణిక సంభాషణలు చెబుతూ అందరిని ఆకట్టుకుంటోంది. బీటెక్ చదువుతున్న అంకిత చేసిన ఈ ప్రయత్నాన్ని పలువురు అభినందిస్తున్నారు.
కరోనాపై సరికొత్తగా అవగాహన కల్పిస్తున్న యువతి - విశాఖలో వినూత్నంగా యువతి కరోనా పై అవగాహన
కరోనాపై విశాఖకు చెందిన యువతి సరికొత్తగా అవగాహన కల్పిస్తున్నారు. పౌరాణిక ప్రాసలో అభినయిస్తూ ఆకట్టుకుంటున్నారు అంకిత. పాటలు, సంభాషణలు చెబుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
young-girl-awareness-for-corona