ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'డీజీపీ గారూ.. వాలంటీర్లపై దాడి చేసిన వారిని శిక్షించండి' - ఏపీలో వాలంటీర్ వ్యవస్థ వార్తలు

గ్రామ వాలంటీర్లపై దాడులకు దిగితే కఠిన చర్యలు తీసుకోవాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి డీజీపీ గౌతం సవాంగ్​ను కోరారు.

ycp-mp-vijayasai-reddy-
ycp-mp-vijayasai-reddy-

By

Published : Apr 18, 2020, 4:51 PM IST

ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారో.. వాలంటీర్లపై దాడి జరిగినా అలాంటి కఠిన చర్యలే తీసుకోవాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి డీజీపీ గౌతం సవాంగ్​ను కోరారు. సబ్బవరం మండలం మొగలిపురంలో వాలంటీర్లపై జరిగిన దాడి ఘటనపై విజయసాయి తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఊరుకోవద్దని అన్నారు. ఎమ్మెల్యే అదీప్​రాజ్ సమకూర్చిన నిత్యావసర సరుకులను పేదలకు పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details