ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Vijaya Sai:'త్వరలో విశాఖ పరిపాలన రాజధానిగా మారుతుంది'

త్వరలో విశాఖ పరిపాలన రాజధానిగా మారుతుందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేసారు. విశాఖలోని 98 వార్డుల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధమైందన్నారు.

vijaya sai
త్వరలో విశాఖ పరిపాలన రాజధానిగా మారుతోంది

By

Published : Jun 17, 2021, 6:12 PM IST

Updated : Jun 17, 2021, 6:24 PM IST

త్వరలో విశాఖ పరిపాలన రాజధానిగా మారుతుందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేసారు. విశాఖ నగరంలోని 98 వార్డుల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధమైందన్నారు. ఒక్కో వార్డు రూ.5 కోట్ల నుంచి 6 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. విలీన గ్రామాలు 98 వార్డుల్లోనే ఉన్నందున అభివృద్ధి చేస్తామన్నారు.

త్వరలో విశాఖ పరిపాలన రాజధానిగా మారుతుంది
Last Updated : Jun 17, 2021, 6:24 PM IST

ABOUT THE AUTHOR

...view details