ప్రాథమిక విద్యలో తెలుగును ఒక ఐచ్ఛిక భాషగా ఎంపిక చేసుకునే వీలు కల్పించాలని ముఖ్యమంత్రి జగన్‌ను కోరతానని.. అధికార భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన... ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ ఇచ్చిన జీవోపై వివరణ ఇచ్చారు. జగన్ పాదయాత్రలో.. బడుగు బలహీన వర్గాలు చేసిన విన్నపం మేరకే ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెట్టారని యార్లగడ్డ అన్నారు.
'బడుగు బలహీన వర్గాల కోసమే ఆంగ్ల మాధ్యమం' - ఆంగ్ల మాధ్యమంపై యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
ప్రాథమిక విద్యలో తెలుగును ఒక ఐచ్ఛిక భాషగా ఎంపిక చేసుకునే వీలు కల్పించాలని ముఖ్యమంత్రి జగన్‌ను కోరతానని.. అధికార భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు.
యార్లగడ్డ లక్ష్మీప్రసాద్