ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మాస్కులు తయారుచేస్తున్న నావెల్ నారీమణులు - vishakha navy latest news

కరోనా కట్టడిలో భాగంగా మాస్కులకు, శానిటైజర్లను వాడేందుకు ప్రజలు ప్రాధాన్యతనిస్తున్నారు. విశాఖ నావెల్ డాక్ యార్డు ఉద్యోగులకు ...వారి కుటుంబంలో మహిళలే మాస్కులను తయారుచేస్తున్నారు.

naval-dockyard-employees
మాస్కుల తయారీలో నిమగ్నమైన విశాఖ నావెల్ డాక్ యార్డ్ ఉద్యోగుల కుటుంబాలు

By

Published : Apr 24, 2020, 6:33 AM IST

Updated : Apr 24, 2020, 8:46 AM IST

మాస్కుల తయారీలో నిమగ్నమైన విశాఖ నావెల్ డాక్ యార్డ్ ఉద్యోగుల కుటుంబాలు

విశాఖ నావెల్ డాక్ యార్డ్ ఉద్యోగుల కుటుంబాల్లో మహిళలు మాస్క్ ల తయారీలో నిమగ్నమయ్యారు. మేఘాద్రిపేట మహిళా సంక్షేమ సంఘం సభ్యులతో కలిసి వీరంతా మాస్క్ లను తయారు చేస్తున్నారు. మేఘాద్రిపేట కాలనీలోని డిఫెన్స్ సివిలియన్ కుటుంబాలకు చెందిన వారంతా ఇందులో పాలుపంచుకుంటున్నారు. ఈమాస్క్ లను నావెల్ డాక్ యార్డు ఉద్యోగులు వినియోగించుకునేందుకు సిద్దం చేశారు. కరోనా వైరస్ పై పోరుకోసం విధులకు హాజరయ్యే డాక్ యార్డ్ ఉద్యోగులు వినియోగం కోసం వీటిని వారే రూపొందిస్తున్నారు.

ఇవీ చూడండి-విశాఖ అందాలు... చూడాలంటే చాలవు రెండు కళ్లు

Last Updated : Apr 24, 2020, 8:46 AM IST

ABOUT THE AUTHOR

...view details