విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా.. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, ఉక్కు మహిళా పోరాట కమిటీ సంయుక్తంగా స్టీల్ ప్లాంట్ లో మహిళా గర్జన నిర్వహించాయి. తెలుగు తల్లి విగ్రహం నుండి అడ్మిన్ బిల్డింగ్ వరకు.. ఉక్కు ఫ్యాక్టరీ కార్మికుల కుటుంబ సభ్యులు పాదయాత్ర నిర్వహించారు. ఆ తర్వాత బహిరంగ సభ నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ కోసం కార్మికులు చేస్తున్న పోరాటానికి వారు సంఘీభావం ప్రకటించారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా మహిళా గర్జన - విశాఖ ఉక్కు
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా.. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, ఉక్కు మహిళా పోరాట కమిటీ సంయుక్తంగా స్టీల్ ప్లాంట్ లో మహిళా గర్జన నిర్వహించాయి. తెలుగు తల్లి విగ్రహం నుండి అడ్మిన్ బిల్డింగ్ వరకు ఉక్కు కార్మికుల కుటుంబ సభ్యులు పాదయాత్ర నిర్వహించారు.
మహిళా గర్జన