ATTACK ON WOMAN: విశాఖలో మహిళపై కత్తితో దాడి...ఏం జరిగింది..? - vishaka crime news
కంచెరపాలెం లక్ష్మీనగర్‌లో మహిళపై కత్తితో దాడి
15:00 October 19
VSP_Autodriver attack on women_Breaking
విశాఖలోని కంచరపాలెం లక్ష్మీనగర్‌లో మహిళపై దాడి(attack) జరిగింది. ఓ ఆటో డ్రైవర్ మున్నూరు నాగరాణి అనే మహిళపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను కేజీహెచ్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి:
బీసీ జనగణన చేపట్టాలని ప్రధానికి చంద్రబాబు లేఖ
Last Updated : Oct 19, 2021, 3:21 PM IST