ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. కోవిడ్ నియంత్రణ చర్యల నిమిత్తం మహేశ్వరి సభ స్వచ్ఛంద సేవా సంస్థ విశాఖపట్నం ప్రతినిధులు రూ. 1,50,000 చెక్కును ప్రభుత్వానికి అందజేశారు.
సంస్థ ప్రతినిధులు పీఆర్ మంత్రి, ఎస్పీ రాతి, ఎం.పి బిహాని, మితేష్ పరివాల్... రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వినయ్చంద్కు ఈ చెక్కును అందజేశారు.