Vizag Steel Plant strike: ఈ నెల 30 నుంచి ఉక్కు కార్మిక సంఘాల సమ్మె
ఉక్కు కార్మిక సంఘాల సమ్మె
20:15 June 09
14న యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వాలని తీర్మానం
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఈ నెల 30 నుంచి సమ్మెకు వెళ్లాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఈ నెల 14న యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వాలని సంఘాలు తీర్మానం చేశాయి. ఒప్పంద కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశాయి.
ఇదీ చదవండీ... YSR Bima: సాధారణ మరణానికి రూ.లక్ష.. ప్రమాదంలో చనిపోతే రూ.5 లక్షలు సాయం!
Last Updated : Jun 9, 2021, 8:47 PM IST