ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎల్​జీ పాలిమర్స్ వద్ద పరిస్థితి అదుపులో ఉంది : సీపీ మీనా - విశాఖ గ్యాస్ లీక్ వార్తలు

ఎల్​జీ పాలిమర్స్ వద్ద పరిస్థితి పూర్తి అదుపులో ఉందని విశాఖ సీపీ మీనా తెలిపారు. పరిశ్రమ చుట్టుపక్కల 5 గ్రామాల ప్రజలు తప్ప మిగిలిన వారు ఎక్కడికి వెళ్లనక్కర్లేదని చెప్పారు.

సీపీ మీనా
సీపీ మీనా

By

Published : May 8, 2020, 10:24 AM IST

విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని విశాఖ సీపీ మీనా తెలిపారు. చుట్టుపక్కల 5 గ్రామాల ప్రజలు తప్ప మిగతావారు ఎక్కడికీ వెళ్లనక్కర్లేదని స్పష్టం చేశారు. మిగతా వారంతా ఆందోళన చెందకుండా నిశ్చింతగా ఉండవచ్చన్నారు.

ABOUT THE AUTHOR

...view details