ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నౌకదళ అమ్ములపొదిలో... ఆధునిక ఆయుధాలు - vizag nstl

నౌకదళానికి ఆధునిక ఆయుధాలను సమకూర్చే ప్రయోగశాల విశాఖ ఎన్.ఎస్.టి.ఎల్ స్వర్ణోత్సవాలు జరుపుకుంటుంది.  ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు రూపొందించిన ఆయుధాల నమూనాలను ప్రదర్శించారు.

నౌకదళ అమ్ములపొదిలో... ఆధునిక ఆయుధాలు

By

Published : Aug 29, 2019, 6:15 AM IST

నౌకదళ అమ్ములపొదిలో... ఆధునిక ఆయుధాలు
రక్షణ దళాలకు అత్యాధునిక ఆయుధాలను సమకూర్చేందుకు శాస్త్రవేత్తల నిరంతరం కృషిచేస్తున్నారు. నిర్దిష్ట లక్ష్యాలను ఛేదించడంలో ఆయుధాల కచ్చితత్వం అంతర్జాతీయ ప్రమాణాలకు తగినవిధంగా ఉంటున్నాయి. శాస్త్రవేత్తల ప్రతిభను చాటే విధంగా ఈ అస్త్ర శస్త్రాలను అభివృద్ధి చేయడంలో డి.ఆర్.డి.ఓ ఆధ్వర్యంలో వివిధ ప్రయోగ శాలలు కీలకపాత్ర వహిస్తున్నాయి. ప్రధానంగా నౌకాదళం సముద్రగర్భంలో పోరాటానికి అనువైన ఆయుధాలను అభివృద్ధి చేయడంలో విశాఖ ఎన్.ఎస్.టి.ఎల్​ది ముఖ్యభూమిక. ఈ సంస్థ స్వర్ణోత్సవాలలో భాగంగా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఆధునిక ఆయుధాల నమూనాలను ప్రదర్శించారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details