రాజకీయాలకు అతీతంగా జీవీఎంసీ పాలక మండలిని నడిపిస్తా: మేయర్ - జీవీఎంసీ పాలక మండలి
రాజకీయాలకు అతీతంగా జీవీఎంసీ పాలక మండలిని నడిపిస్తామని విశాఖ నగర ప్రథమ పౌరురాలు గొలగాని హరి వెంకట కుమారి వెల్లడించారు. నగరంలో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిశీలించి పరిష్కారిస్తామంటున్న.. విశాఖ నగర మేయర్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.
Vizag Mayor Interview
TAGGED:
జీవీఎంసీ పాలక మండలి