ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉద్యోగికి కరోనా.. కలెక్టర్ కార్యాలయం శానిటైజేషన్ - విశాఖ కలెక్టర్ కార్యాలయం శానిటైజేషన్ వార్తలు

విశాఖ కలెక్టర్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగికి కరోనా సోకటంతో.. కార్యాలయ ప్రాంగణం మొత్తాన్ని శానిటైజ్ చేశారు. మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో శానిటైజేషన్ ప్రక్రియ చేపట్టారు.

vizag collectorate office sanitization
కలెక్టర్ కార్యాలయం శానిటైజేషన్

By

Published : Jul 11, 2020, 8:29 AM IST

విశాఖ కలెక్టర్ కార్యాలయం మొత్తాన్ని శానిటైజేషన్ చేశారు. అక్కడ ఒక విభాగంలో పనిచేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అవ్వటంతో ఈ ప్రక్రియ చేపట్టారు. కార్యాలయ ప్రాంగణం, మెట్ల దారి, లిఫ్ట్, అన్నింటినీ హైపోక్లోరైడ్ ద్రావణంతో శానిటైజ్ చేశారు. విశాఖ మహానగర పాలక సంస్థ ముఖ్య ఆరోగ్య అధికారి ఆధ్వర్యంలో శానిటైజేషన్ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన నిర్వహించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details