కేంద్రం విస్తృతంగా ఆచరణలోకి తీసుకువస్తున్న ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు అవగాహన కల్పించడం, క్షేత్ర స్థాయిలో పరిశీలన లక్ష్యంగా విశాఖ నేవల్ డాక్ యార్డ్‌కు చెందిన 75 మంది ఉద్యోగుల బృందం యాత్ర చేపట్టారు. విజయవంతంగా యాత్రను పూర్తి చేసుకుని విశాఖకు చేరుకున్న బృందానికి తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ ఎబీ సింగ్, ఇతర ఉన్నతాధికార్లతో కలిసి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా స్వాగతం పలికి, అభినందించారు.
ఆత్మ నిర్భర్ భారత్‌పై అవగాహనకు విశాఖ నేవల్ డాక్ యార్డ్ యాత్ర - విశాఖలో ఆత్మనిర్బర్ భారత్ వార్తలు
విశాఖ నేవల్ డాక్ యార్డ్‌కు చెందిన 75 మంది ఉద్యోగుల బృందం మోటారు కార్లు, మోటర్ సైకిళ్లతో ఐదున్నర వేల కిలోమీటర్ల యాత్ర విజయవంతంగా పూర్తి చేశారు. దేశంలోని వివిధ చిన్న మధ్య తరహా యూనిట్లను సందర్శించడమే కాకుండా, పలు మేజర్ ఇండస్ట్రియల్ కారిడార్ల మీదుగా వీరి యాత్ర సాగింది.
![ఆత్మ నిర్భర్ భారత్‌పై అవగాహనకు విశాఖ నేవల్ డాక్ యార్డ్ యాత్ర .](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11518633-507-11518633-1619242832856.jpg)
ఆత్మ నిర్భర్ భారత్‌పై అవగాహనకు విశాఖ నేవల్ డాక్ యార్డ్ యాత్రఆత్మ నిర్భర్ భారత్‌పై అవగాహనకు విశాఖ నేవల్ డాక్ యార్డ్ యాత్ర