'ప్రకృతి వైద్య విధానం...సర్వ రోగ నివారిణి' - కరోనాకు ప్రకృతి వైద్యం న్యూస్
మనిషి పాటించే శుభ్రత, ఆరోగ్యకరమైన జీవన శైలితో ఉంటే.. ఎలాంటి రోగాలు రావంటున్నారు వైద్య నిపుణులు. చేతులు శుభ్రపరచుకోవడం, రెండుపూటలా స్నానం, శుభ్రమైన వస్త్రాలు ధరించడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. ప్రకృతి వైద్య విధానంతో చాలా రోగాలను దూరం చేసుకోవచ్చంటున్న విశాఖ ప్రకృతి చికిత్సాలయం వైద్యుడు శిష్ట లక్ష్మీనారాయణతో ముఖాముఖి..
'ప్రకృతి వైద్య విధానం...సర్వ రోగ నివారిణి'