కొవిడ్ బారిన పడి విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎంపీ సబ్బం హరిని విశాఖ మేయర్ జీ. హరి వెంకట కుమారి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
మాజీ ఎంపీ సబ్బం హరిని పరామర్శించిన విశాఖ మేయర్ - vishakha latest news
కరోనా బారిన పడి విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎంపీ సబ్బం హరిని విశాఖ మేయర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
మాజీ ఎంపీ సబ్బం హరిని పరామర్శించిన విశాఖ మేయర్
కాగా ప్రస్తుతం సబ్బం హరికి వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది.
ఇదీ చదవండి:ఎన్జీపాలెంలో స్వచ్ఛంద లాక్డౌన్