బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో.. 3 రోజులపాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ జిల్లా జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున హెచ్చరించారు. ఈ సమయంలో మత్స్యకారులు ఎవ్వరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. భారీ వర్షాలకు ఏమైనా సమస్యలు ఏర్పడితే కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్ కు ఫోన్ చెయ్యాలన్నారు.
RAIN ALLERT: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 3 రోజులపాటు భారీ వర్షాలు - RAION NEWS
COLLECTOR ON HEAVY RAINS
19:12 September 06
COLLECTOR ON HEAVY RAINS
సమస్యలపై సంప్రదించాల్సిన నెెంబర్లు..
- విశాఖ కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్ – 1800-425-00002, 0891-2590100, 0891-2590102
- సబ్ కలెక్టర్, పాడేరు - 08935- 250228
- ఆర్ .డి.ఓ.విశాఖపట్నం - 0891- 2562977
- ఆర్.డి.ఓ. అనకాపల్లి - 08924- 223316
- ఆర్.డి.ఓ. నర్సీపట్నం - 08932 -226433
ఇదీ చదవండి:
Last Updated : Sep 6, 2021, 7:58 PM IST