ఉత్తమ నివాసయోగ్య నగరాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. ఈ జాబితాలో 15వ స్థానంలో విశాఖ, 41వ స్థానంలో విజయవాడ నగరాలున్నాయి. 10 లక్షల లోపు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో తిరుపతికి రెండో స్థానం దక్కగా.. 4వ స్థానంలో కాకినాడ నిలిచింది. 10 లక్షలపైన జనాభా ఉన్న మున్సిపాలిటీల జాబితాలో 9వ స్థానంలో విశాఖ నగరం ఉంది. ఉత్తమ నివాసయోగ్య నగరాల జాబితాలో 24వ స్థానంలో తెలంగాణలోని హైదరాబాద్ నిలిచింది.
ఉత్తమ నివాసయోగ్య నగరాల జాబితాలో విశాఖకు 15వ స్థానం
కేంద్ర ప్రభుత్వం ఉత్తమ నివాసయోగ్య నగరాల జాబితాను విడుదల చేసింది. విశాఖ 15వ స్థానం దక్కించుకుంది. 10 లక్షల లోపు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో తిరుపతికి రెండో స్థానం దక్కగా... 4వ స్థానంలో కాకినాడ నిలిచింది.
ఉత్తమ నివాసయోగ్య నగరాల జాబితాలో విశాఖకు 15వ స్థానం