Vizag Person Died In Canada: కెనడాలోని టొరంటో నగరంలో విశాఖ జిల్లా యువకుడు మరణించాడు. పాయకరావుపేటకు చెందిన నిట్ల మధుకుమార్(30) మూడు వారాల క్రితమే కెనడా వెళ్లారు. టొరంటోలోని స్కూలిచ్ విశ్వవిద్యాలయంలో పీజీ చేస్తున్నారు. మధుకుమార్ నడుస్తుండగా కుప్పకూలి చనిపోయారని కెనడా అధికారులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.
కెనడాలో విశాఖ యువకుడి మృతి.. ఏమైందంటే? - payakaraopeta person died in canada
Vizag Person Died In Canada: విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన మధుకుమార్ అనే యువకుడు కెనడాలో మరణించాడు. మూడు వారాల క్రితమే కెనడాకి వెళ్లినట్లు సమాచారం.
కెనడాలో విశాఖ యువకుడి మృతి