ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ‌ తూర్పు నౌకాద‌ళానికి వైస్ అడ్మిరల్ శ్రీ కుమార్ నాయర్ - vizag news

విశాఖ‌ తూర్పు నౌకాద‌ళం నూతన డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ నేవ‌ల్ ప్రాజెక్ట్స్గా.. వైస్ అడ్మిరల్ శ్రీకుమార్ నాయర్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

Visakhapatnam Eastern Fleet responsibilities took by Vice Admiral Shri Kumar Nair
విశాఖ‌ తూర్పు నౌకాద‌ళానికి వైస్ అడ్మిరల్ శ్రీ కుమార్ నాయర్

By

Published : Jun 1, 2021, 6:30 PM IST


విశాఖ‌ తూర్పు నౌకాద‌ళం డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ నేవ‌ల్ ప్రాజెక్ట్స్ గా వైస్ అడ్మిరల్ శ్రీ కుమార్ నాయర్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈరోజు డీజీఎన్పీ కార్యాల‌యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో వైస్ అడ్మిరల్ కిరణ్ దేశ్ ముఖ్ నుంచి నాయ‌ర్ బాధ్య‌త‌లు స్వీకరించారు. నాయ‌ర్ నేవ‌ల్ డాక్ యార్డ్ అడ్మిర‌ల్ సూప‌రింటెండెంట్ గాను, ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌లో అసిస్టెంట్ చీఫ్ మెటీరియ‌ల్ అధికారిగాను గతంలో సేవ‌లందించారు. నాయ‌ర్ త‌న ఉత్త‌మ సేవ‌ల‌కు గాను 2010 లో న‌వ‌ సేన మెడల్, 2021 లో విశేష సేవా మెడల్ పుర‌స్కారాల‌ను అందుకున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details