ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పేదలకు తెదేపా నేత సరకుల పంపిణీ, ఆర్థిక సాయం - mla vasupalli ganesh kumar latest news

విశాఖ అర్బన్ జిల్లా తెదేపా అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ కుమార్.. పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఆర్ధిక సాయం చేశారు.

Vasupalli Ganesh Kumar
విశాఖ అర్బన్ జిల్లా తెదేపా అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ కుమార్ ఆర్ధక సాయం

By

Published : May 6, 2020, 5:05 PM IST

విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యుడు, అర్బన్ జిల్లా తెదేపా అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ కుమార్ పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 500 మంది పేదలకు 3 కిలోల చొప్పున బియ్యం, కూరగాయలు, ఐదు కోడిగుడ్లు అందజేశారు.

అనంతరం రెల్లి వీధిలో ఉంటున్న రెండు పేద కుటుంబాలకు 3000, 2500 చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకురాలు కేదార్ లక్ష్మి, పలువురు నేతలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details