ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బీఎస్‌ఎన్‌ఎల్‌తో విశాఖ శ్రీదేవి డిజిటల్ ఒప్పందం - BSNL

బీఎస్‌ఎన్‌ఎల్‌తో విశాఖ శ్రీదేవి డిజిటల్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. 6 జిల్లాల్లో కేబుల్ టీవీతో పాటు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌ నెట్ సేవలు అందించడానికి విశాఖ శ్రీదేవి డిజిటల్ సిస్టం అంగీకారం తెలిపింది.

బీఎస్‌ఎన్‌ఎల్‌తో విశాఖ శ్రీదేవి డిజిటల్ ఒప్పందం

By

Published : Aug 7, 2019, 3:06 PM IST

Updated : Aug 7, 2019, 6:50 PM IST

బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థతో విశాఖ శ్రీదేవి డిజిటల్ సిస్టం ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖ బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో సంస్థ జీఎం ఆడమ్‌తో ఒప్పందం చేసుకుంది. శ్రీదేవి డిజిటల్ సంస్థ చైర్మన్ రామకృష్ణంరాజు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. రాష్ట్రంలో శ్రీదేవి డిజిటల్ సిస్టం ఫైబర్ లైన్, బ్రాడ్‌బ్యాండ్ సేవలు ప్రారంభించింది.ఆరు జిల్లాలో ఈ నెల 15 నుంచి ఈ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతాయి

6 జిల్లాల్లో కేబుల్ టీవీతో పాటు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌ నెట్ సేవలు అందిస్తామని రామకృష్ణంరాజు తెలిపారు. కేబుల్, బ్రాడ్‌బ్యాండ్‌, నెట్ 3సౌకర్యాలు అందిస్తామని స్పష్టం చేశారు. మార్కెట్‌లో కార్పొరేట్ సంస్థలకు దీటుగా సేవలుంటాయని పేర్కొన్నారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌తో విశాఖ శ్రీదేవి డిజిటల్ ఒప్పందం
Last Updated : Aug 7, 2019, 6:50 PM IST

ABOUT THE AUTHOR

...view details