ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖలో 20 పాజిటివ్ కేసులు: అధికారులు అప్రమత్తం - corona latest news

విశాఖలో కరోనా పాజిటివ్ కేసులు ఇరవైకి చేరాయి. కరోనా వ్యాప్తి నివారణకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. అత్యంత సున్నిత ప్రాంతాల్లో పటిష్ట లాక్​డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. సున్నిత ప్రాంతాల నుంచి ప్రధాన రహదారులకు వెళ్లే మార్గాలను బారికేడ్లు పెట్టి మూసివేశారు. పోలీసుల పహారా కొనసాగుతోంది. అక్కయ్యపాలెం సమీపంలోనే 5 కేసులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెడ్​జోన్ పరిధి 3 కిలోమీటర్లు పెంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అక్కయ్యపాలెంలో డీసీపీ రంగారెడ్డి, జోనల్ కమిషనర్ సింహాచలం, అర్బన్ తహసీల్దారు జ్ఞానవేణి, ఎస్పీ రవికుమార్ పర్యవేక్షణ చేస్తున్నారు. సున్నిత ప్రాంతాల్లో విధి నిర్వహణలో ఉన్న అధికారులతో 'ఈటీవీ భారత్' ముఖాముఖి.

visakha officers face to face with etv bharat
విశాఖలో 20 పాజిటివ్ కేసులు: అధికారులు అప్రమత్తం

By

Published : Apr 9, 2020, 1:27 PM IST

విశాఖలో 20 పాజిటివ్ కేసులు: అధికారులు అప్రమత్తం

ABOUT THE AUTHOR

...view details