రోటరీ క్లబ్ విశాఖపట్నం ఆధ్వర్యంలో బి.ఎన్.ఆర్ ఫౌండేషన్లో ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక్షణా కేంద్రాన్ని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రారంభించారు. లాక్డౌన్ సమయంలో పేదలకు కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహించామని బీఎన్ఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన అనంతరం శిక్షణా కేంద్రాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ సత్యనారాయణ - కంచరపాలెంలో రోటరీ కంప్యూటర్ సెంటర్ను ప్రారంభించిన ఎంపీ సత్యనారాయణ
విశాఖ కంచరపాలెంలోని బిఎన్ఆర్ ఫౌండేషన్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కంప్యూటర్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఈ కేంద్రాన్ని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రారంభించారు.
ఎంపీ సత్యనారాయణ