విశాఖ జిల్లా మధురవాడ గ్రే హౌండ్స్ ఎస్సై షణ్ముఖ రావు( 30) ఆత్మహత్య చేసుకున్నారు. తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని షణ్ముకరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనారోగ్యం కారణాలతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
విశాఖ జిల్లా మధురవాడ గ్రే హౌండ్స్ ఎస్సై ఆత్మహత్య - మధురవాడ గ్రే హౌండ్స్ ఎస్సై సూసైడ్
విశాఖ జిల్లా మధురవాడ గ్రే హౌండ్స్ ఎస్సై షణ్ముఖరావు(30) ఆత్మహత్య చేసుకున్నారు. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు.

విశాఖ జిల్లా మధురవాడ గ్రే హౌండ్స్ ఎస్సై ఆత్మహత్య